వితంతువును వదలని పంచాయతీ కార్యదర్శి

పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసినందుకు డబ్బులు డిమాండ్ లక్ష్మీపూర్ జీపీ కార్యదర్శిని అరెస్టు చేసిన ఏసీబీని అదికారులు ఫిర్యాదుదారుడి వద్ద లంచం తీసుకుంటూ జీపీ సెక్రటరీ కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న అధికారులు శెనార్తి మీడియా, కరీంనగర్: లంచానికి మరిగిని ఆ అధికారి ఆఖరికి వితంతువును కూడా వదల్లేదు. వితంతు పింఛన్ మంజూరు చేయించేందుకు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ...