దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేద్దాం

ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బొట్టుపెట్టి ఆహ్వానించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు శెనార్తిమీడియా, గంగాధర : దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం కొండన్నపల్లిలో మంగళవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని గ్రామంలోని ఆడపడుచులకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్ సచ్చుడో.....