కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం కీలక మలుపు

29న అలుగునూరులో దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ శెనార్తి మీడియా, శంకరపట్నం: తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు సాగిన ఉద్యమ చరిత్రను యువతకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 29న అలుగునూరు చౌరస్తా సమీపంలో నిర్వహించే దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరారు....