మహిళ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

బంగారు ఆభరణాల కోసం ఆలయంలోనే కత్తితో హత్య ఒక్కొక్కరికి రూ.9 వేల జరిమానా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2026లో 32వ శిక్ష శెనార్తి మీడియా, శంకరపట్నం: బంగారు ఆభరణాల కోసం మహిళను కిడ్నాప్ చేసి కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ.9 వేల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం (నవంబర్ 27) తీర్పు వెలువరించింది. పూజారి వద్దకు తీసుకెళ్తామని నమ్మించి.. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి...