ఖేలో ఇండియా జూడో పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం

జాతీయ స్థాయి పోటీలకు ఏర్పాట్లు  క్రీడాకారులతో రెండు కిలోమీటర్ల పరుగు పాల్గొన్న డీఆర్వో, డీవైఎస్‌ఓ ప్రతిభ చాటాలని అధికారుల ఆకాంక్ష శెనార్తి మీడియా,కరీంనగర్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా నిర్వహించనున్న జాతీయ స్థాయి జూడో పోటీలకు కరీంనగర్ జిల్లా వేదిక కానుంది. ఈ పోటీల నేపథ్యంలో క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలో రెండు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి స్వామి, జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య...