రాష్ట్రస్థాయి పోటీలకు విజన్ హైస్కూల్ విద్యార్థుల ఎంపిక
శెనార్తిమీడియా, కొత్తపల్లి : ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తపల్లి మండలం రేకుర్తి విజన్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్ కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ తెలిపారు. డిస్ట్రిక్ట్ ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీజియన్ స్పోర్ట్స్ స్కూల్ లో గురువారం జరిగిన 12వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్, జూనియర్ ఆథ్లెటిక్స్ పోటీల్లో విజన్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాలలో బంగారు , వెండి , కాంస్య పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అండర్ -10 విభాగంలో లాంగ్ జంప్ లో బి.శివాన్స్ వెండి, ఆర్.రితిక్ కాంస్య,...