Sunday, November 29, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖరారు

మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖరారు

📰 Generate e-Paper Clip

నూతన చైర్మన్ గా పురుమల్ల మనోహర్

శెనార్తిమీడియా, గంగాధర :

గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం శనివారం ఖరారు చేసింది. చైర్మన్ గా పురుమల్ల మనోహర్, వైస్ చైర్మన్ గా  దోమకొండ మహేశ్​, డైరెక్టర్లుగా కొలెపాక స్వామి, వంగ శ్రీధర్, గుండా రాజేశం, కడారి కుమార్, అరుకుటి లింగయ్య, అత్తపురం తిరుపతి, తొందుర్తి అశోక్, రాచమల్ల అరుణ, పబ్బతి తిరుపతిరెడ్డి, జంగిలి మహేశ్​ ను నియమించారు. ఈ సందర్భంగా చైర్మన్ మనోహర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మార్గదర్శకత్వంలో  రైతు సంక్షేమం కోసం, గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. తమ నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు చైర్మన్, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.