Monday, September 21, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ప్రహ్లాద యూత్ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న మేయర్

ప్రహ్లాద యూత్ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న మేయర్

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, కరీంనగర్:

నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్ నంబర్ 4లో ప్రహ్లాద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర మండపాన్ని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు, కాలనీ పెద్దలు మేయర్‌కు స్వాగతం పలికారు.

అనంతరం విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూజల అనంతరం మండపం నిర్వాహకులు మేయర్‌ను సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.