Tuesday, November 3, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తాచాటిన సెయింట్ జార్జ్ స్టూడెంట్

జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తాచాటిన సెయింట్ జార్జ్ స్టూడెంట్

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, కొత్తపల్లి :
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ సత్తా చాటినట్లు స్కూల్ కరస్పాండెంట్ ఫాతిమారెడ్డి తెలిపారు. హైదరాబాద్ బోడుప్పల్ లో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీల్లో పదో తరగతి చదువుతున్న నిఖిల్ యాదవ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ గెలిచినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ యాదవ్ ను అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.