Wednesday, August 26, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ఫ్లాష్..ఫ్లాష్: నీటి కుంటలో మృతదేహం

ఫ్లాష్..ఫ్లాష్: నీటి కుంటలో మృతదేహం

📰 Generate e-Paper Clip

 

శెనార్తి మీడియా, శంకరపట్నం:
కరీంనగర్ జిల్లా కేశవపట్నంలోని గ్రామీణ బ్యాంకు, పాత సినిమా థియేటర్ పక్కన వర్షపు నీరు నిలిచిన నీటి కుంటలో అంబాలాపూర్ గ్రామానికి చెందిన రాణవేని శంకర్ (55) మృతదేహం లభ్యమైంది.

స్థానికుల సమాచారం మేరకు కేశవపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇది ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.