Friday, October 23, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్నేడు రంగారావుపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

నేడు రంగారావుపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, గంగాధర:
గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ దాసరి శంకరయ్య తెలిపారు. శ్రీ వరుణ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట నిర్వహిస్తారని పేర్కొన్నారు. మనిషి శరీరంలో కళ్లు అత్యంత విలువైన అవయవాలని, కంటిచూపును కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.