Saturday, October 31, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్కన్నాపూర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం

కన్నాపూర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం

📰 Generate e-Paper Clip

  • సొంత నిధులతో రూ.42 వేల ఖర్చు చేసిన సర్పంచ్

శెనార్తి మీడియా, శంకరపట్నం:

గ్రామంలో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కన్నాపూర్ సర్పంచ్ నూనె రమా శ్రీనివాస్ ముందుకొచ్చారు. తన సొంత నిధులు రూ.42 వేలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హుజూరాబాద్ ఏసీపీ మాధవి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, కేశవపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.