శెనార్తి మీడియా, శంకరపట్నం:
కేశవపట్నం ఠాణా ఎస్సైగా నంది రెడ్డి నరేష్‌రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సైకి స్వాగతం పలికారు.
ఇక్కడ పని చేసిన శేఖర్ రెడ్డి కరీంనగర్ రెండో ఠాణాకు బదిలీ అయ్యారు. అదే ఠాణా నుంచి నందిరెడ్డి నరేష్ రెడ్డి కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.


