Friday, October 30, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్అండర్–19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ‘తేజస్’ ఎంపిక

అండర్–19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ‘తేజస్’ ఎంపిక

📰 Generate e-Paper Clip

శెనార్తిమీడియా, కొత్తపల్లి :

కొత్తపల్లి పట్టణంలోని తేజస్​ జూనియర్​, డిఫెన్స్​ కాలేజీకి చెందిన విద్యార్థి కె.అభిషేక్ అండర్–-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు కాలేజీ చైర్మన్​ సతీష్​ రావు తెలిపారు. కరీంనగర్‌ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అండర్–-19 క్రికెట్ సెలక్షన్స్​ లో అభిషేక్​ అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరుగనున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు తరఫున అభిషేక్ ఆడతారని చెప్పారు. ఈ సందర్భంగా అభిషేక్‌ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.