Monday, November 16, 2026
📄 ePaper
HomeCrimeదూద్ బావిలో పూలు

దూద్ బావిలో పూలు

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని దూద్ బావిలో గుర్తుతెలియని వ్యక్తులు పూలు చల్లడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే బావిలో పూలు చల్లి నీటిని కలుషితం చేసేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం పర్యటనకు వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తాగునీటి వనరులను కలుషితం చేసే చర్యలకు పాల్పడటం సరికాదని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.