Monday, November 16, 2026
📄 ePaper
HomeCrimeశెనార్తి మీడియా కథనానికి స్పందన..

శెనార్తి మీడియా కథనానికి స్పందన..

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్నం:
మొలంగూర్ గ్రామంలోని దూద్ బావిలో గుర్తుతెలియని వ్యక్తులు పూలు చల్లిన ఘటనపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గ్రామ ప్రజలకు తాగునీరు అందించే బావిలో పూలు చల్లడంపై ‘శెనార్తి మీడియా’లో ప్రచురితమైన కథనానికి గ్రామ సర్పంచ్ పూదరి రాజు స్పందించారు.

వెంటనే బావిలోని పూలను తొలగించి శుభ్రం చేయించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చొరవ తీసుకున్న సర్పంచ్‌కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.