Friday, October 30, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

📰 Generate e-Paper Clip

  •  ఐదుగురు అరెస్ట్..
  • బైకులు, సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం

శెనార్తి మీడియా, శంకరపట్నం:

కేశవపట్నంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు

నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లు, 11350 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ కోసం కేశవపట్నం పోలీసులకు అప్పగించారు.

ఈ దాడిలో ఎస్సై శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సురేంద్ర పాల్ సింగ్, మల్లేష్, కానిస్టేబుల్ సాయి దీప్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.