Jangapally: ఏడాదైనా రోడ్డు వేసేదెప్పుడు?

నిలిచిన గుండ్లపల్లి- పొత్తూరు డబుల్ రోడ్డు పనులు కంకరపోసి వదిలిన కాంట్రాక్టర్ రాకపోకలకు అంతరాయం ప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులు, రైతులు …