MLA PSR
మంచిర్యాల కార్పొరేషన్ డివిజన్ ల అభ్యర్థులతో ఎంఎల్ఏ ప్రేంసాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

MANCHERIAL CORPORATION : కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులు వీరే…

MANCHERIAL CORPORATION : మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులను శుక్ర వారం మంచిర్యాల ఎంఎల్ఏ (MLA) కొక్కిరాల ప్రేం సాగర్ రావు (PREM SAGAR RAO), మాజీ డీసీసీ  (Ex DCC) అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ (SUREKHA) తో కలిసి ప్రకటించారు. కార్పోరేషన్ మొదటి డివిజన్ అభ్యర్థిగా శ్రీపతి కవితను, రెండవ డివిజన్ అభ్యర్థిగా పుట్ట యశోదను, మూడవ డివిజన్ అభ్యర్థిగా పత్తి ప్రకృతి, నాలుగవ డివిజన్ అభ్యర్థిగా అంగిడి రాజేష్, ఐదవ డివిజన్ అభ్యర్థిగా బత్తుల సరిత, ఆరవ డివిజన్ అభ్యర్థిగా మేకల అశ్విని, ఏడవ డివిజన్ అభ్యర్థిగా వేల్పుల రవీందర్, ఎనిమిదవ డివిజన్ అభ్యర్థిగా అట్కపురం సతీష్, తొమ్మిదవ డివిజన్ అభ్యర్థిగా సుర్మిళ్ల సౌమ్య, పదవ డివిజన్ అభ్యర్థిగా రాచకొండ గోపన్నలను ప్రకటించారు.

11వ డివిజన్ అభ్యర్థిగా సుధమల్ల హరికృష్ణ, 12వ డివిజన్ అభ్యర్థిగా అర్కల హేమలత, 13వ డివిజన్ అభ్యర్థిగా రాజారావు, 14వ డివిజన్ అభ్యర్థిగా తూముల నరేష్, 15వ డివిజన్ అభ్యర్థిగా చింతపండు శ్రీను, 16వ డివిజన్ అభ్యర్థిగా బియ్యాల త్రివేణి, 17వ డివిజన్ అభ్యర్థిగా లగిశెట్టి రాజయ్య, 18వ డివిజన్ అభ్యర్థిగా రాచమల్ల కమల, 19వ డివిజన్ అభ్యర్థిగా కాకుల వరలక్ష్మీ, 20వ డివిజన్ అభ్యర్థిగా గంగవరపు వెంకటేశ్వర్లు పేర్లను ఎంఎల్ఏ పీఎస్ఆర్ (PSR) వెల్లడించారు.

21వ డివిజన్ అభ్యర్థిగా జోగుల సదానందం, 22వ డివిజన్ అభ్యర్థిగా కంకణాల రోజా, 23వ డివిజన్ అభ్యర్థిగా మజీద్, 24వ డివిజన్ అభ్యర్థిగా బొద్దు స్వప్న, 25వ డివిజన్ అభ్యర్థిగా తోట రజిత, 26వ డివిజన్ అభ్యర్థిగా కొత్త రమేష్, 27వ డివిజన్ అభ్యర్థిగా కొండ్ర రాజేశ్వరి, 28వ డివిజన్ అభ్యర్థిగా మాడిగె మల్లయ్య, 29వ డివిజన్ అభ్యర్థిగా బండారి సుధాకర్, 30వ డివిజన్ అభ్యర్థిగా కర్రె శ్రీనివాస్, 31వ డివిజన్ అభ్యర్థిగా తాళ్ల సంపత్ రెడ్డి, 32వ డివిజన్ అభ్యర్థిగా ధర్ని మధూకర్, 33వ డివిజన్ అభ్యర్థిగా ఎంబడి కుమార స్వామి, 34వ డివిజన్ అభ్యర్థిగా అగల్ డ్యూటీ రాజు, 35వ డివిజన్ అభ్యర్థిగా మర్రి శ్రీలత, 36వ డివిజన్ అభ్యర్థిగా అగల్ డ్యూటీ రాణి, 37వ డివిజన్ అభ్యర్థిగా ఎండీ ఖలీద్, 38వ డివిజన్ అభ్యర్థిగా పూదరి విజయరాణి, 39వ డివిజన్ అభ్యర్థిగా పూదరి సునిత, 40వ డివిజన్ అభ్యర్థిగా ఆది శశికళలను ఎంఎల్ఏ (MLA) ప్రకటించారు.

41వ డివిజన్ అభ్యర్థిగా శేర్ శ్రీలక్ష్మీ, 42వ డివిజన్ అభ్యర్థిగా చిందం సత్యవతి, 43వ డివిజన్ అభ్యర్థిగా చిలువేరి జ్యోతి, 44వ డివిజన్ అభ్యర్థిగా కోమాకుల కిషన్, 45వ డివిజన్ అభ్యర్థిగా మేరుగు మహేశ్వరి, 46వ డివిజన్ అభ్యర్థిగా పెంట రజిత, 47వ డివిజన్ అభ్యర్థిగా బొల్లం భీమన్న, 48వ డివిజన్ అభ్యర్థిగా వేములపల్లి లక్ష్మీ దుర్గ, 49వ డివిజన్ అభ్యర్థిగా కల్వల జగన్ మోహన్, 50వ డివిజన్ అభ్యర్థిగా గట్టు స్రవంతి, 51వ డివిజన్ అభ్యర్థిగా నీలి స్వప్న, 52వ డివిజన్ అభ్యర్థిగా సాయిని స్రవంతి, 53వ డివిజన్ అభ్యర్థిగా నూర్జా భేగం, 54వ డివిజన్ అభ్యర్థిగా సల్ల రమ్య, 55వ డివిజన్ అభ్యర్థిగా గండ్ల సత్తమ్మ, 56వ డివిజన్ అభ్యర్థిగా నల్ల శంకర్, 57వ డివిజన్ అభ్యర్థిగా బుద్దార్థి రాంచందర్, 58వ డివిజన్ అభ్యర్థిగా సరిత ఓజా, 59వ డివిజన్ అభ్యర్థిగా మాదంశెట్టి సత్యనారాయణ, 60వ డివిజన్ అభ్యర్థిగా ఆఫ్రిన్ సుల్తానా పేర్లను ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు (PREM SAGAR RAO) ఖరారు చేశారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *