Singareni CMD: రోజూ 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి

17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి నాణ్యత, రక్షణతో కూడిన ఉత్పత్తికి ఏరియా జీఎంలు చర్యలు తీసుకోవాలి …