ILLEGAL REGISTRATIONS : అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మంచిర్యాల…

  • వీటిలో ప్రభుత్వ భూములే ఎక్కువ..
  • ఉన్నత అధికారుల నుండి అనుమతి రాలేదు..
ILLEGAL REGISTRATIONS

ILLEGAL REGISTRATIONS : జిల్లా ఏర్పడి 9 యేండ్లు అవుతుంటే, అక్రమార్కుల కన్ను మంచిర్యాల జిల్లాలోని 18 మండలపై పడిందానడానికి ఏమాత్రం తగ్గేదెలేదు. సెంటు భూమిని కూడా వదలకుండా వెంచర్లు వేస్తున్న రియల్టర్ మాఫియా. ఇది ఇలా ఉంటే మరోవైపు వారి కన్ను సీలింగ్ / ప్రభుత్వ భూములపై సైతం పడింది. ప్రజలకు ఒక భూమి చూపించి మరో భూమికి రిజిస్ట్రేషన్లు సైతం చేయడం గమనార్హం. రెవిన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమి అని సబ్- రిజిస్టర్లకు దరఖాస్తు పంపిణ లెక్క చేయకుండా మాకు మా ఉన్నంతధికారుల నుండి అనుమతి రాలేదు అని రిజిస్ట్రేషన్లు చేస్తాం అని చెపుతున్న వైణ్యం.

జిల్లాలోని ఓ మండలంలోని ప్రభుత్వ సీలింగ్ భూమిని ఏకంగా 50కి పైనె రిజిస్ట్రేషన్లు, అలాంటి భూములకు రిజిస్టర్ డాక్యుమెంట్లకు మార్ట్గేజులు సైతం చేసిన విషయం “శెనార్తి మీడియా ప్రతినిధి” తెలిసింది. పూర్తి వివరాలు ఆధారాలతో మరి కొద్దీ రోజులలో ఆ సబ్ – రిజిస్టర్లు ఎవరు..? అసలు వారు ఎక్కడా ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు..? ఒక్కో డాక్యుమెంట్కు ఎంత వసూళ్లు చేశారు..? పూర్తి ఆధారాలతో మరి కొద్దీ రోజుల్లో శెనార్తి మీడియాలో ఎక్స్ క్లూజివ్ గా ప్రచురితం కానున్నది.

– శెనార్తి మీడియా, మంచిర్యాల ప్రతినిధి :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *