COURT : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టులో జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామబ్రహ్మచారి, సూపరింటెండెంట్ మంజుల, రాజగోపాల్, సురేష్, ఉద్యోగులు, న్యాయవాదలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :