DMHO
డైరీ ఆవిష్కరిస్తున్న డి ఎం అండ్ హెచ్ ఓ

DAIRY INAGURATION : డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

DAIRY INAGURATION : కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM & HO) కార్యాలయంలో సోమ వారం తెలంగాణ మెడికల్ వైద్య ఆరోగ్య శాఖ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ (TMHGOA) టూర్ డైరీ ని, క్యాలెండర్ లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM & HO) డాక్టర్ హరీష్ రాజ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు (PROGRAM OFFICERS) డాక్టర్ ఏ ప్రసాద్, డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ శివప్రతాప్, సుపరింటెండెంట్ (SUPERINTENDENT) విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ ఓ (STATISTICAL OFFICER) ఆర్ ఎల్ కాంతారావు, డెమో (DEMO) బుక్క వెంకటేశ్వర్, సీహెచ్ఓ (COMMUNITY HEALTH OFFICERS) కే వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, వెంకటేశ్వర్, రమేష్, డీపీఎంఓ (DPMO) కేసీ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *