Financial assistance: దండేపల్లి మండలం వెల్గనూరు తాజా మాజీ సర్పంచ్ బిళ్లకూరి శంకరయ్య స్థానిక కమాటీ కుటికాల లింగయ్య కూతురు వివాహానికి రూ. 10 వేలు సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “మంచి సందర్భాల్లో సాయం చేయడం మన దేశంలో ఒక సంప్రదాయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అన్నారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా గౌరవంతో పాటు సమాజంలో మంచి విలువలు దోహదపడుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల