Arkandla Vagu: పొంగిపోతున్న అర్కండ్ల వాగు.. రాకపోకలు నిలిపివేత

Arkandla Vagu: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అర్కండ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శంకరపట్నం–చల్లూరు–వీణవంక–మామిడాలపల్లి–గోదావరిఖని–మంచిర్యాలకు రాకపోకలు …