DMHO : కొత్తపల్లి ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

DMHO : కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. …