Education
Education

Education: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి

Education: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పట్నపూర్ గ్రామంలో గల పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 30 లక్షలతో పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీ, ఎమ్మెల్యే లను సన్మానించారు. కాగా విద్యార్థులను చదువులో ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఎంపీ, ఎమ్మెల్యే లు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *