డీఏఓ, ఏడీఏ, ఎంఏఓ, ఏఈఓలకు కొత్త సిమ్ లు
Agriculture Officers : మంచిర్యాల జిల్లాలోని జిల్లా, డివిజన్, మండల, క్లస్టర్ స్థాయి వ్యవసాయ అధికారుల మొబైల్ నెంబర్లు మారినట్లు జిల్లా వ్యవసాయాధికారి కల్పన వెల్లడించారు. జిల్లా స్థాయిలో డీఏఓతో పాటు ఏడీఏ (టెక్నికల్), ఏఓ (టెక్నికల్), డివిజన్ స్థాయిలో ఏడీఏల, మండల స్థాయిలో ఏఓల, క్లస్టర్ స్థాయిలో ఏఈఓల కాంటాక్ట్ నంబర్లు వొడాఫోన్ నుంచి ఎయిర్ టెల్ నెట్ వర్క్ లోకి మారాయని తెలిపారు.
అధికారుల కొత్త నంబర్లు ఇవే…
♦ జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం…
- జిల్లా వ్యవసాయాధికారి (DAO) 89777 50735
- సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) 89777 50736
- వ్యవసాయ అధికారి (టెక్నికల్) (AO TECH)-1 89777 50737
- వ్యవసాయ అధికారి (టెక్నికల్) (AO TECH)-2 89777 50738
- వ్యవసాయ అధికారి (టెక్నికల్) (AO TECH)-3 89777 50744
♦ డివిజన్, మండల స్థాయి అధికారులు…
- సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA)-బెల్లంపల్లి 89777 50745
- బెల్లంపల్లి మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50746
- కాసిపేట మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50747
- తాండూర్ మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50748
సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA)-భీమిని 89777 50749
- భీమిని మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50756
- కన్నెపల్లి మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50757
- నెన్నెల మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50758
- వేమనపల్లి మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50759
సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA)-చెన్నూర్ 89777 50760
- భీమారం మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50761
- చెన్నూర్ మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50762
- జైపూర్ మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50763
- కోటపల్లి మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50764
- మందమర్రి మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50765
సహాయ వ్యవసాయ సంచాలకులు(ఏడీఏ-ADA)-మంచిర్యాల – 89777 50778
- పీఏ టూ మంచిర్యాల ఏడీఏ (PA to ADA) 89777 50779
- దండేపల్లి మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50780
- హాజీపూర్ మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50781
- జన్నారం మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50782
- లక్షెట్టిపేట మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50783
- మంచిర్యాల మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50784
- నస్పూర్ మండల వ్యవసాయాధికారి (MAO) 89777 50784
మండలాల్లోని క్లస్టర్ స్థాయి అధికారులు…
♠ బెల్లంపల్లి మండలం…
- బెల్లంపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36336
- గురిజాల వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36337
♣ కాసిపేట మండలం…
- ధర్మరావుపేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36338
- కాసిపేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36339
♣ తాండూరు మండలం
- కిష్టంపేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36340
- రేచిని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36341
- తాండూరు వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36342
♣ భీమిని మండలం
- భీమిని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36343
- కేస్లాపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36344
- రాంపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36345
♣ కన్నెపల్లి మండలం
- జన్కాపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36346
- కన్నెపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36347
- మెట్ పల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36348
♣ నెన్నెల మండలం
- ఆవుడం వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36349
- గొల్లపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36350
- నెన్నెల వ్యవసాయ విస్తరణ అధికారి (AEO 92810 36351
♣ వేమనపల్లి మండలం
- నీల్వాయి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36352
- వేమనపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36353
♣ భీమారం మండలం
- భీమారం వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36217
♣ చెన్నూర్ మండలం
- అంగ్రాజుపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36207
- ఆస్నాద్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36208
- చెన్నూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36209
- దుగ్నెపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36210
- కిష్టంపేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36211
- సోమన్ పల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36212
♣ జైపూర్ మండలం
- ఇందారం వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36213
- జైపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36214
- కిష్టాపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36215
- శెట్ పల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) 92810 36216
♣ కోటపల్లి మండలం
- దేవులవాడ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36218
- కోటపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36219
- మల్లంపేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36220
- సిర్సా వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36221
♣ మందమర్రి మండలం
- మందమర్రి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36334
- రామకృష్ణాపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36335
♣ దండేపల్లి మండలం
- చింతపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36196
- దండేపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36197
- గూడెం వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 77029 73565
- మేదరిపేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36199
- తాళ్లపేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36200
- వెల్గానూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36201
♣ హాజీపూర్ మండలం
- దొనబండ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36188
- హాజీపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36189
- ర్యాలీ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36190
♣ జన్నారం మండలం
- చింతగూడ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36202
- ఇందన్ పల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36203
- జన్నారం వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36204
- కవ్వాల్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36205
- సింగరాయిపేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36206
♣ లక్షెట్టిపేట మండలం
- దౌడపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36191
- జెండా వెంకటాపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36192
- లక్షెట్టిపేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36193
- పోతెపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36194
- వెంకట్రావు పేట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36195
♣ మంచిర్యాల మండలం
- మంచిర్యాల వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36187
♣ నస్పూర్ మండలం
- నస్పూర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) – 92810 36187
శెనార్తి మీడియా, మంచిర్యాల :