INSPECTION OF NOMINATION CENTERS : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను, నామినేషన్ కేంద్రాలను హుజురాబాద్ ఏసీపీ మాధవి (ACP MADHAVI) ఆది వారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ (ACP) మాట్లాడుతూ ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో గొడవలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ వెంకట్ (RURAL CI VENKAT), ఎస్సై శేఖర్ రెడ్డి (SI SHEKHAR REDDY) తదితరులు ఉన్నారు.
– శెనార్తి మీడియా, శంకరపట్నం :
