SRP GM
శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జీఎం శ్రీనివాస్

SRP GM: శ్రీరాంపూర్ జీఎంగా శ్రీనివాస్

SRP GM: శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్(GM)గా ఎం శ్రీనివాస్ ను నియమిస్తూ సోమవారం సింగరేణి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాంపూర్ జిఎం(SRP GM)గా బాధ్యతలు నిర్వహించిన ఎల్ వీ సూర్యనారాయణ పదోన్నతిపై డైరెక్టర్ (ఆపరేషన్)గా బదిలీ అయి వెళ్ళగా ఆయన స్థానంలో బెల్లంపల్లి ఏరియా జిఎంగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ను నియమిస్తూ ఆదేశాలిచ్చారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా జీఎంగా సీఎంసీ (కార్పొరేట్) నుంచి ఎం విజయ భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *